Rashi Khanna: చిరుత పులిలా రాశీ ఖన్నా
2013లో విడుదలైన హిందీ సినిమా మద్రాస్ కేఫ్‌తో పరిచయమైన రాశీఖన్నా... నాగశౌర్య హీరోగా వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో రాశీ ఖన్నాకు వరుసగా అవకాశాలు వచ్చాయి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోపీచంద్ తో జిల్ -పక్కా కమర్షియల్, సందీప్ కిషన్‌తో జోరు, రవితేజతో బెంగాల్ టైగర్ - టచ్ చేసి చూడు, రామ్ పోతినేని శివమ్, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ , నాగ చైతన్య థ్యాంక్యూ, వరుణ్ తేజ్ తో తొలిప్రేమ, ఎన్టీఆర్ తో లవకుశ ఇలా వరుస సినిమాల్లో నటించింది. వీటిలో హిట్ మూవీస్ చాలా ఉన్నాయి కానీ ఆమె కెరీర్ కు పెద్దగా కలిసొచ్చేందేమీ లేదు.
ఈ మధ్య సినిమాల్లో రాశీ జోరు బాగా తగ్గినా సోషల్ మీడియాలో మాత్రంయాక్టివ్ గానే ఉంటోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ లో ఆమె లుక్ కొత్తగా కనిపిస్తోంది
రాశీ ఖన్నా-Image Credit: Rashi Khanna/Instagram
రాశీ ఖన్నా-Image Credit: Rashi Khanna/Instagram
రాశీ ఖన్నా-Image Credit: Rashi Khanna/Instagram
రాశీ ఖన్నా-Image Credit: Rashi Khanna/Instagram