Raashi Khanna: బాటిల్ గ్రీన్ కలర్ చీరలో క్యూట్ గా కనిపిస్తున్న రాశీ ఖన్నా
ABP Desam
Updated at:
03 May 2023 04:15 PM (IST)
1
తెలుగులో దాదాపు అందరి హీరోల సరసన నటించింది రాశీ ఖన్నా. Image Credit: Raashii Khanna/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. Image Credit: Raashii Khanna/ Instagram
3
తమిళ, తెలుగు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. Image Credit: Raashii Khanna/ Instagram
4
ఇటీవలే ఫర్జీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Image Credit: Raashii Khanna/ Instagram
5
రాశీలో మంచి నటి మాత్రమే కాదు సింగర్ కూడా ఉంది. అప్పుడప్పుడు పాటలు పాడుతూ అలరిస్తోంది. Image Credit: Raashii Khanna/ Instagram
6
రాశీ ఖన్నా లేటెస్ట్ ఫోటోస్. Image Credit: Raashii Khanna/ Instagram