Pushpa promotions: రష్యాలో ‘పుష్ప’ టీమ్ సందడి!
ABP Desam
Updated at:
01 Dec 2022 11:04 AM (IST)
1
దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకున్న ‘పుష్ప: ది రైజ్’ రష్యాలో విడుదల కాబోతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
డిసెంబర్ 8న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.
3
ఇవాళ మాస్కోలో స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నారు.
4
image 4
5
ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు రష్యాలో జోరుగా కొనసాగుతున్నాయి.
6
హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.