Priyanka Mohan : పిజ్జా తింటూ చిల్ అవుతున్న ప్రియాంక మోహన్.. ఫోటోలు క్రేజీగా ఉన్నాయిగా

Priyanka Mohan Photos : హీరోయిన్ ప్రియాంక మోహన్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ప్రియాంక చాలా అందంగా, క్రేజీగా కనిపించింది.

Continues below advertisement

ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/priyankaamohanofficial)

Continues below advertisement
1/6
హీరోయిన్ ప్రియాంక తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పిజ్జా తింటూ చిల్​ అవుతూ ఫోటోలకు క్రేజీ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/priyankaamohanofficial)
Continues below advertisement
2/6
వైట్ కలర్ ఫుల్ స్వెట్టర్ వేసుకుని దానిని బ్లూ జీన్స్​తో పెయిర్ చేసింది. హెయిర్ లీవ్​ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/priyankaamohanofficial)
3/6
మరో ఫోటోలు ఆకులు తింటున్నట్లు.. అవి వెరైటీగా ఉన్నట్లు ఫోటోలకు క్రేజీగా ఫోజులిచ్చింది ప్రియాంక.(Images Source : Instagram/priyankaamohanofficial)
4/6
కళ్లకు అద్దాలు పెట్టుకుని.. కూల్​ మోడ్​లో ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రియాంక. వాటిని ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. 🍕🥗😌💁🏻‍♀️😬 అనే క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/priyankaamohanofficial)
5/6
ప్రియాంక కన్నడలో హీరోయిన్​ కెరీర్​ను ప్రారంభించింది. తర్వాత తెలుగులో నటించింది. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది.(Images Source : Instagram/priyankaamohanofficial)
6/6
ప్రస్తుతం తెలుగులో ఓజీ, సరిపోదా శనివారం అనే సినిమాల్లో నటిస్తుంది. తెలుగుతో పాటు.. తమిళంలో బ్రదర్ అనే సినిమాలో కూడా నటిస్తుంది.(Images Source : Instagram/priyankaamohanofficial)
Sponsored Links by Taboola