Priyanka Chopra: సోదరుడి పెళ్లికోసం ప్రియాంక దేశీ గ్లామ్ లుక్..బెర్రీస్ చీరలో పీసీ అదిరిపోలా!

ప్రియాంక చోప్రా (Image credit: Priyanka Chopra /Instagram)
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ...తన సోదరుడు సిద్దార్థ్ పెళ్లికోసం ఇలా ముస్తాబైంది. వేడుక ఆద్యంతం పీసీ లుక్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది
మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన స్టైలిష్ డ్రెస్ ఇది. బోల్డ్ అండ్ బెర్రీలీషియస్ కస్టమ్ మేడ్ చీరకు సేమ్ కలర్ 3D ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లో పీసీ అదిరిపోయింది
శారీకి తగ్గట్టుగా ప్రియాంక ధరించిన ఆభరణాలు కూడా మెరిసిపోయాయ్. చోకర్ -ముత్యాలు, కెంపులు -వజ్రాలతో అలంకరించిన లేయర్డ్ నెక్లెస్, డైమండ్ బ్రాస్‌లెట్ వేసుకుంది.
నీలం ఉపాధ్యాయతో సిద్దార్థ్ నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 2024లో రోకా వేడుకను జరుపుకున్నారు. ఈ వేడుకకు ప్రియాంక, నిక్ జోనాస్ , వారి కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ హాజరయ్యారు.
ప్రియాంక చోప్రా (Image credit: Priyanka Chopra /Instagram)
ప్రియాంక చోప్రా (Image credit: Priyanka Chopra /Instagram)