పూల చీరలో హాట్ ఫోజులిచ్చిన దేశీ గర్ల్
ABP Desam
Updated at:
30 Oct 2023 09:23 PM (IST)
1
ప్రియాంక చోప్రా తెల్లని చీరలో దేశీగర్ల్ వైబ్స్ ఇచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
చాలా గ్యాప్ తర్వాత ప్రియాంక్ చోప్రా చీరలో దర్శనమిచ్చింది.
3
ఈ బ్యూటీఫుల్ శారీకి డీప్‌నెక్ బ్లౌజ్‌ని పెయిర్ చేసింది.
4
చీర కట్టి.. కూల్‌గా కళ్లజోడు పెట్టి.. హాట్ ఫోజులిచ్చింది.
5
చైనీ చౌకర్తో.. దానికి మ్యాచింగ్ రింగ్ పెట్టింది ప్రియాంక.
6
మినిమల్ మేకప్, రెడ్ లిప్‌స్టిక్‌తో చాలా అందంగా కనిపించింది.