Anasuya Bharadwaj: ఆహా అనసూయ, అచ్చం సావిత్రిని చూసినట్టే ఉంది!
బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం వెండితెరపై సత్తా చాటుతోంది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా అనసూయ ఓ తెలుగు ఛానెల్ నిర్వహించిన అవార్డుల వేడుకలో పాల్గొన్నది. ఇందులో చక్కటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
అలనాటి తారలు సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య నటించిన కొన్ని పాటలను ఆమె రీ క్రియేట్ చేసింది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
వారి మాదిరిగానే గెటప్స్ వేసుకుని అద్భుతంగా డ్యాన్స్ చేసింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ఈ ఈవెంట్ కు సంబంధించి కొన్ని ఫోటోలను అనసూయ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
మహానటి సావిత్రిగా అనసూయ. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
సీనియర్ నటి జమునగా అనసూయ.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
శ్రీదేవి గెటప్ లో అనసూయ. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
సౌందర్యగా అనసూయ. Photo Credit: Anasuya Bharadwaj/Instagram