రెడ్ డ్రెస్ లో రకుల్ హాట్ ఫోజులు - చూస్తే మైండ్ బ్లాకే!

Photo Credit : Rakul Preet Singh/Instagram
టాలీవుడ్ లో సందీప్ కిషన్ హీరోగా నటించిన 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో హీరోయిన్ గా వెలుగులోకి వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.
మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంది.
ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది.
తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లోనూ అగ్ర హీరోల సరసన సినిమాలు చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
గత కొంతకాలంగా తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోంది.
ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బోల్డ్ ఫోటోషూట్స్ తో పిచ్చెక్కిస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.