Priyanka Chopra Photos: పిగ్గీ చాప్స్ క్యూట్ ఫొటోస్
2002లో తమిళ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో అగ్రహీరోయిన గా చోటుదక్కించుకుని ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశాన్ని దక్కించుకుని గ్లోబల్ స్టార్‌గా మారింది.
నటన పరంగా ఎన్నో అవార్డులు అందుకున్న ప్రియాంక ఫోర్బ్స్ ప్రచురించిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో ఒకరిగా పేరు సంపాదించుకుంది. కెరీర్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న సమయంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకుంది.
వివాహం తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్న ప్రియాంక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తోంది ప్రియాంక. Image Credit/Priyankachopra Instagram
ప్రియాంక చోప్రా Image Credit/Priyankachopra Instagram
ప్రియాంక చోప్రా Image Credit/Priyankachopra Instagram
ప్రియాంక చోప్రా Image Credit/Priyankachopra Instagram
ప్రియాంక చోప్రా Image Credit/Priyankachopra Instagram