✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బ్లూ శారీలో ప్రియమణి సూపర్ లుక్స్!

ABP Desam   |  08 Feb 2024 11:54 PM (IST)
1

ప్రముఖ నటి ప్రియమణి లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె బ్లూ కలర్ చీరలో మెరిసిపోతూ కనిపించారు. ట్రెడిషనల్ లుక్‌లో ప్రియమణి వావ్ అనిపిస్తున్నారు.

2

ప్రియమణి నటించిన ‘భామా కలాపం 2’ ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది.

3

గతంలో వచ్చిన ‘భామా కలాపం’కి ఇది సీక్వెల్. మొదటి భాగానికి కొనసాగింపుగా ఈ కథ కూడా కొనసాగనుందని ట్రైలర్ చూసి చెప్పవచ్చు. మొదటి భాగం కంటే కాస్త రిచ్‌గా ఈ సినిమా కనిపిస్తుంది.

4

దీంతో పాటు ఆర్టికల్ 370 అనే సినిమాలో కూడా ప్రియమణి కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదల అయింది. ఫిబ్రవరి 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

5

వారం రోజుల తేడాలో ప్రియమణి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ రెండు సినిమాలూ వర్కవుట్ అయితే ఇప్పటికే జోరు మీదున్న ప్రియమణి కెరీర్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది.

6

ప్రియమణి చేతిలో ఇప్పటికీ ఐదు సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల సినిమాలు ఉండటం విశేషం.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • బ్లూ శారీలో ప్రియమణి సూపర్ లుక్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.