Priya Mani Photos: ఈ లుక్ లో ప్రియమణిని చూస్తే కాప్లిమెంట్ ఇవ్వకుండా ఉండలేరు!
ABP Desam | 29 Jun 2022 12:18 PM (IST)
1
సెకండ్ ఇన్సింగ్స్లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ప్రియమణి. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా వెలిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ప్రియమణి చేతిలో అరడజను ఆఫర్లున్నాయి. మరోవైపు బుల్లితెరపైనా అలరిస్తోంది.
2
ఫస్ట్ ఇన్నింగ్స్ లో కాస్త బొద్దుగా కనిపించిన ప్రియమణి..సెకెండ్ ఇన్నింగ్స్ లో మెరుపుతీగలా మారి మురిపిస్తోంది.
3
రీసెంట్ గా ప్రియమణి షేర్ చేసిన ఫొటోస్ చూసిన సినీ ప్రియులు..ఈమె లేడీ నాగార్జునలా తయారైందే..ఏజ్ తో పాటూ అందం పెరుగుతోందని స్వీట్ కామెంట్స్ పెడుతున్నారు.
4
ప్రియమణి (image credit :Priyamani/Instagram)
5
ప్రియమణి (image credit :Priyamani/Instagram)
6
ప్రియమణి (image credit :Priyamani/Instagram)
7
ప్రియమణి (image credit :Priyamani/Instagram)