Rashmika Mandanna: శారీలో రష్మిక - అభిమానులకు లేదిక నిద్ర
రష్మికా మందన్నాకు నేషనల్ క్రష్ అని పేరు. అందంగా అభిమానుల గుండెలను క్రష్ చేస్తుందని ముందుగా ఊహించి పెట్టారేమో! లేటెస్టుగా శారీలో ఫోటోలను పోస్ట్ చేశారు. అవి చూస్తే అభిమానులకు నిద్ర రావడం కష్టమేనని నెటిజన్స్ టాక్. రష్మిక ఫోటోలపై బాలీవుడ్ నటి ఎల్లీ అవరం 'స్టన్నింగ్' అని కామెంట్ చేశారు. (Image courtesy - @Rashmika Mandanna/Instagram)
చీరలో రష్మిక సొగసులు చూశారా? (Image courtesy - @Rashmika Mandanna/Instagram)
రష్మిక అందానికి మాత్రమే కాదు... ఆమె నవ్వుకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫోటోలో చక్కగా చిరునవ్వులు ఎలా చిందిస్తున్నారో చూడండి. (Image courtesy - @Rashmika Mandanna/Instagram)
సంప్రదాయ దుస్తుల్లో రష్మిక (Image courtesy - @Rashmika Mandanna/Instagram)
ముంబైలో జరిగిన కరణ్ జోహార్ పార్టీకి రష్మిక ఈ డ్రస్ లో అటెండ్ అయ్యారు. (Image courtesy - @Rashmika Mandanna/Instagram)
రష్మికా మందన్నా (Image courtesy - @Rashmika Mandanna/Instagram)