Pillumani : వయసుతో పాటు అందాన్ని పెంచేస్తున్న ప్రియమణి
సీనియర్ హీరోయిన్ ప్రియమణి కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తుంది. మంచి పాత్రలు ఎంచుకోవడంతో పాటు.. పాత్రలకు తగ్గట్లుగా తనని తాను మార్చుకుంటుంది.(Images Source : Instagram/pillumani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా భామకలాపం 2 సినిమాతో మంచి హిట్ కొట్టింది ఈ భామ. మహిళా ప్రేక్షకులతో పాటు.. సినీ అభిమానులను కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.(Images Source : Instagram/pillumani)
ఈ భామ తాజాగా సిల్క్ లెహంగాలో చాలా అందంగా ముస్తాబైంది. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిన ఈ డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/pillumani)
ఈ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ Feeling confident and blue-tiful 💙💙💙💙💙అనే క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలకు అభిమానులు కూడా లవ్ ఎమోజీలు పెడుతున్నారు. (Images Source : Instagram/pillumani)
హీరోయిన్గా పలు భాషల్లో మంచి పాత్రలు పోషించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో అవార్డు కూడా అందుకుంది.(Images Source : Instagram/pillumani)
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ ఇన్నింగ్స్‌కు మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతోంది. వరుస హిట్లతో దుమ్మురేపుతోంది. (Images Source : Instagram/pillumani)