Bhama Kalapam: 'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్
ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన 'భామాకలాపం' సినిమా ఫిబ్రవరి 11న ఆహాలో విడుదలైంది. సాధారణ గృహిణి తనకున్న క్యూరియాసిటీ కారణంగా ఎలాంటి కష్టాలను అనుభవించిందనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సినిమా మొత్తం ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ లోనే నడుస్తుంటుంది. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీగా సినిమా తీయడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడన్నారంతా. సినిమాలో మిగిలిన క్యారెక్టర్స్ ఎన్ని కనిపించినా.. ప్రియమణి మాత్రం తన నటనతో అందరినీ డామినేట్ చేసిందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది.
'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్
'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్
'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్
'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్
'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్
'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్
'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్
'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్
'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్
'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్
'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్
'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్
'భామాకలాపం' సినిమా సక్సెస్ మీట్