✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Priyanka Mohan : నానితో రెండోసారి జతకట్టిన ప్రియాంక మోహన్.. ఆమె అందాన్ని వర్ణించేందుకు శనివారం సరిపోతుందా?

Geddam Vijaya Madhuri   |  15 Aug 2024 07:20 AM (IST)
1

హీరోయిన్ ప్రియాంక మోహన్ బ్లాక్​ శారీలో ఫోటోషూట్ చేసింది. సరిపోదా శనివారం ట్రైలర్ లాంఛ్​ ఈవెంట్​కి ఈ లుక్​లో హాజరైంది.(Images Source : Instagram/Priyanka Mohan)

2

బ్లాక్ కలర్ శారీపై.. వైట్ డాట్స్​తో వచ్చిన శారీని.. వైట్ కలర్​పై బ్లాక్ డాట్స్ వచ్చిన బ్లౌజ్​తో జత చేసింది. హెయిర్​ని లీవ్ చేసి సెమీ కర్ల్స్​తో తన లుక్​ని సెట్​ చేసింది.(Images Source : Instagram/Priyanka Mohan)

3

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. ♠️♠️♠️ #SaripodhaaSanivaaramPromotions అంటూ ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నట్లు తెలిపింది.(Images Source : Instagram/Priyanka Mohan)

4

ప్రియాంక తెలుగులో గ్యాంగ్ లీడర్ సినిమాలో నానితో జత కట్టింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకలు పరిచమై.. వారి అభిమానాన్ని అందుకుంది.ప్రు(Images Source : Instagram/Priyanka Mohan)

5

ప్రస్తుతం మరోసారి నానికి జోడుగా రాబోతుంది ఈ భామ. సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్​ ఇంట్రెస్టింగ్​గా ఉంది.(Images Source : Instagram/Priyanka Mohan)

6

యాక్షన్​ ఎంటర్​టైనర్​గా ఈ చిత్రం నెలాఖరున థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్​లలో ప్రియాంక బిజీగా ఉంది.(Images Source : Instagram/Priyanka Mohan)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Priyanka Mohan : నానితో రెండోసారి జతకట్టిన ప్రియాంక మోహన్.. ఆమె అందాన్ని వర్ణించేందుకు శనివారం సరిపోతుందా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.