✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mahindra Thar ROXX Photos: భారత్‌లో మహీంద్రా థార్ రోక్స్‌ లాంచ్ - ధర, టాప్ 5 ఫీచర్లు ఇవే

Shankar Dukanam   |  14 Aug 2024 11:42 PM (IST)
1

Mahindra Thar ROXX Features: ఇండిపెండెన్స్ డే సందర్భంగా మహీంద్రా థార్ రోక్స్ ను భారత మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ కొత్త మహీంద్రా కారు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి.

2

మహీంద్రా ఎట్టకేలకు థార్ రోక్స్ (Mahindra Thar ROXX)ని భారత్ లో లాంఛ్ చేసింది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ SUVని రూ. 12.99 లక్షల ధరతో తీసుకొచ్చారు. థార్ లో ఇది 5 డోర్ వెర్షన్.

3

ROXX స్కార్పియో N థీమ్ తో దీన్ని డిజైన్ చేశారు. 3 డోర్ థార్ కంటే ఇందులో ఎక్కువ ఫీచర్లున్నాయి. పొడవైన వీల్‌బేస్ కూడా ఉండటం ప్లస్ పాయింట్.

4

మహీంద్రా థార్ రోక్స్ లో 10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్‌ ఉంటుంది. ఇది ఎస్‌యూవీ 700 తరహాలో కనెక్టెడ్ కాదు. ఈ కొత్త థార్ లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను మీరు పొందవచ్చు.

5

కొత్త థార్ ROXXలో 360 డిగ్రీ కెమెరా ఫీచర్‌ తీసుకొచ్చింది. దాంతో థార్ రోక్స్‌ను సరిగ్గా పార్కింగ్ చేసుకునే హెల్ప్ అవుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్, అడాస్ లెవల్ 2 సహా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

6

మహీంద్రా లాంచ్ చేసిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ రోక్స్ లో ఏడీఏఎస్ లెవల్ 2 ఫీచర్ ఇచ్చారు. ఎక్స్‌యూవీ 700తో పోల్చి చూస్తే, ఈ కొత్త మోడల్ ఎస్‌యూవీలో మరిన్ని తాజా ఫీచర్లు అందించారు.

7

LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డబుల్ గ్రిల్‌తో థార్ ROXX ముందు వైపు నుంచి చాలా భిన్నంగా కనిపిస్తుంది. గ్రిల్‌లో బాడీ కలర్ ఎలిమెంట్స్ మూడు డోర్‌లకు వేర్వేరుగా ఉంటాయి.

8

18 అంగుళాల వీల్స్ తో పాటు సి-పిల్లర్‌పై డోర్ హ్యాండిల్‌ ఉంది. ఈ క్లాసిక్ థార్ డిఫరెంట్ కలర్స్ లో అందుబాటులోకి వచ్చింది. డీజిల్ ఇంజిన్ థార్ రోక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ.13.99 లక్షలు అని కంపెనీ తెలిపింది.

9

థార్ ROXX పెట్రోల్, డీజిల్ రెండు ఇంజిన్లు ఉన్నాయి. 6-స్పీడ్ మాన్యువల్, 4x4తో 6-స్పీడ్ ఆటోమేటిక్‌ 2.2l డీజిల్ ఇంజిన్‌ ఉంది. ఇది 2.0L టర్బో పెట్రోల్ ఆప్షన్ తో పాటు 6 స్పీడ్ మాన్యువల్, 4x4తో ఆటోమేటిక్ ఎస్‌యూవీగా మహింద్రా థార్ రోక్స్ ను తీసుకొచ్చింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆటో
  • Mahindra Thar ROXX Photos: భారత్‌లో మహీంద్రా థార్ రోక్స్‌ లాంచ్ - ధర, టాప్ 5 ఫీచర్లు ఇవే
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.