Priya Prakash Varrier: సూర్యుడికే చెమటలు పట్టిస్తున్న ప్రియా!
ABP Desam | 29 Apr 2023 06:08 PM (IST)
1
యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ సమ్మర్ వెకేషన్ ను మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. రెండు రోజుల కిందనే అక్కడికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ తన వెకేషన్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూనే వస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను షేర్ చేసుకుంది.
2
కన్నుగీటి ఓవర్ నైట్ స్టార్ హీరోయినంత క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్
3
ఈ మలయాళీ బ్యూటీ నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో భారీ అవకాశాలు సొంతం చేసుకోలేకపోయింది
4
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియా తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి.
5
ప్రియా ప్రకాష్ వారియర్ -Image credit: Priya Prakash Varrier/Instagram
6
ప్రియా ప్రకాష్ వారియర్ -Image credit: Priya Prakash Varrier/Instagram
7
ప్రియా ప్రకాష్ వారియర్ -Image credit: Priya Prakash Varrier/Instagram