Pranitha Subhash: పట్టుచీరలో ముద్దబంతి పువ్వులా మెరిసిపోతున్న ప్రణీత
పాల నురగలాంటి అందంతో పట్టుచీర కట్టి మెరిసిపోతుంది ప్రణీత. Image Credit: Pranitha Subhash/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఇలా బుట్టబొమ్మలా రెడీ అయిపోయింది. Image Credit: Pranitha Subhash/Instagram
ఒక బిడ్డకు తల్లి అయినా కూడా ఏ మాత్రం చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటుంది. Image Credit: Pranitha Subhash/Instagram
పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. Image Credit: Pranitha Subhash/Instagram
ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు మొదలు పెడుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. Image Credit: Pranitha Subhash/Instagram
తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో రాణించింది. పెళ్ళైన తర్వాత తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. Image Credit: Pranitha Subhash/Instagram
ప్రణీత శుభాష్ అందమైన ఫోటోలు. Image Credit: Pranitha Subhash/Instagram