Pragya Jaiswal : బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ మధ్య లవ్ సీన్స్ ఎక్కువ కావాలట.. ప్రగ్యా ఫోటోలకు ఫ్యాన్ క్రేజి కామెంట్
ప్రగ్యా జైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఎల్లో కలర్ క్రాప్ టాప్‌లో ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రగ్యా. (Images Source : Instagram/Pragya Jaiswal)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమెస్సీ బన్ హెయిర్ లుక్‌తో.. న్యూడ్ మేకప్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. I’m happier than I look 🌻 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
ఈ ఫోటోలకు అభిమానులు ఎల్లో కలర్ లవ్ ఎమోజీలు, ఫైర్ ఎమోజీలతో కామెంట్లు ఇస్తున్నారు. అయితే ఓ అభిమాని మాత్రం తన మనసులో కోరికను ఈ పోస్ట్‌కు కామెంట్ రూపంలో షేర్ చేశాడు. (Images Source : Instagram/Pragya Jaiswal)
@jaiswalpragya @balakrishna_nandamuri_ @telugufilmnagar We're hoping to see more love moments and songs with the two of you, so the next film will be a triumph after the current failure, where people want to experience your beauty of chemistry with legend Balaya, sir. అంటూ రాసుకొచ్చాడు.(Images Source : Instagram/Pragya Jaiswal)
ప్రగ్యా జైస్వాల్.. ఇప్పటికే బాలయ్యతోనూ.. బోయపాటితోనూ సినిమాలు చేసింది. అయితే బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న నెక్స్ట్ ఫిల్మ్‌లో ప్రగ్యా హీరోయిన్గా చేస్తుంది. (Images Source : Instagram/Pragya Jaiswal)
తాజాగా ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా జరిగింది. అయితే బాలయ్య, ప్రగ్యా కాంబినేషన్‌ను మళ్లీ తెరపై చూసేందుకు అభిమామనులు ఎదురు చూస్తున్నారు. (Images Source : Instagram/Pragya Jaiswal)