Prabhas Does Ravan Dahan : రావణ దహనం చేసిన ప్రభాస్ - ఢిల్లీలో 'ఆదిపురుష్' సందడి
ABP Desam | 06 Oct 2022 08:40 AM (IST)
1
ప్రభాస్ మెడలో పూలమాల వేసి గౌరవిస్తున్న మహిళ... ఢిల్లీలో ప్రముఖులు, ప్రేక్షకుల చేత ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది.
2
ప్రభాస్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
3
రామ్ లీలా మైదానంలో ప్రజలకు హాయ్ చెబుతున్న ప్రభాస్... ఆయనతో పాటు ఓం రౌత్, భూషణ్ కుమార్ ను ఫొటోలో చూడవచ్చు.
4
భూషణ్ కుమార్, ఓం రౌత్, ప్రభాస్, ప్రమోద్ తదితరులు
5
'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్
6
'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ - ప్రీ లుక్
7
అయోధ్యలో 'ఆదిపురుష్' టీజర్ విడుదల కార్యక్రమంలో భూషణ్ కుమార్, ఓం రౌత్, ప్రభాస్, కృతి సనన్ తదితరులు
8
రావణ దహనం చేసిన ప్రభాస్ - ఢిల్లీలో 'ఆదిపురుష్' సందడి