Pooja Jhaveri: పూజా జవేరీ అందాల జాతర, చూపు తిప్పుకోవడం కష్టమే!

Credit: Pooja Jhaveri/Instagram
Pooja Jhaveri | ‘భమ్ బోలేనాథ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ పూజా జవేరీ గుర్తుందా? విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ద్వారక’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ నటి గతేడాది ‘బంగారు బుల్లోడు’ సినిమాతో తళుక్కుమంది. అలాగే ‘L7’, ‘టచ్ చేసి చూడు’, ‘47 డేస్’ చిత్రాలతో అప్పుడప్పుడు కనువిందు చేస్తున్న పూజా జవేరీ త్వరలో ‘కిట్టీ పార్టీ’ సినిమాతో తన లక్ పరీక్షించుకోడానికి వస్తోంది. అలాగే రెండు తమిళం, ఒక గుజరాతీ సినిమాలో కూడా నటిస్తోంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అందాల జాతర చేసే జవేరీ చిత్రాలను ఇక్కడ చూసేయండి మరి. - Image Credit: Pooja Jhaveri/Instagram
పూజా జవేరీ అందాల జాతర, చూపు తిప్పుకోవడం కష్టమే! - Image Credit: Pooja Jhaveri/Instagram