Actress Pragathi: రెడ్ కలర్ శారీ-స్లీవ్ లెస్ బ్లౌజ్, నటి ప్రగతి లేటెస్ట్ ఫొటోలు
ABP Desam | 11 Feb 2022 05:27 PM (IST)
1
సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది.
2
అందులో చాలా వరకు డాన్స్ అండ్ వర్కవుట్ వీడియోలు కనిపిస్తుంటాయి. మొన్నామధ్య 'ఊ అంటావా మావా' ఐటెం సాంగ్ స్టెప్పులేసి అదరగొట్టింది.
3
రీసెంట్ గా ఈమె షేర్ చేసిన ఓ జిమ్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
4
ఇదిలా ఉండగా.. ఈమె 'డీజే టిల్లు' సినిమాలో నటించింది.
5
రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రగతి కూడా పాల్గొంది.
6
రెడ్ కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని ఉన్న ఆమె ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
7
నటి ప్రగతి లేటెస్ట్ ఫొటోలు
8
నటి ప్రగతి లేటెస్ట్ ఫొటోలు