Pooja Hegde: బుట్టబొమ్మ బ్యూటిఫుల్ పిక్స్ - ఓ లుక్కేయండి!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజాకి ఈ మధ్యకాలంలో సరైన హిట్టు ఒకటి కూడా పడలేదు.(Photo Courtesy: Pooja Hegde Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'రాధేశ్యామ్', 'బీస్ట్' సినిమాలు ఆమెని నిరాశ పరిచాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఆచార్య' సినిమా కూడా బోల్తా కొట్టింది.(Photo Courtesy: Pooja Hegde Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన 'జనగణమన' సినిమా ఒప్పుకుంది. (Photo Courtesy: Pooja Hegde Instagram)
అలానే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో 'కభీ ఈద్ కభీ దివాలి', రణవీర్ సింగ్ తో 'సర్కస్' వంటి సినిమాలు చేస్తుంది.(Photo Courtesy: Pooja Hegde Instagram)
ఈ సినిమాలపై అమ్మడు చాలానే ఆశలు పెట్టుకుంది.(Photo Courtesy: Pooja Hegde Instagram)
రీసెంట్ గా ఈ బ్యూటీ షూటింగ్స్ నుంచి కొంత గ్యాప్ తీసుకొని ఫారెన్ ట్రిప్ కి వెళ్లింది.(Photo Courtesy: Pooja Hegde Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Pooja Hegde Instagram)