Anchor Sreemukhi: అదిరేటి డ్రెస్‌లో అందాల శ్రీముఖి
బుల్లితెరపై అనసూయ, రష్మి తర్వాత అంతటి క్రేజ్ ఉంది ఈ ముద్దుగుమ్మకు. Photo credit: Sreemukhi/ instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవయసులో చిన్నదైనా .. యాంకరింగ్ లో అనసూయ, రష్మీకి గట్టి పోటీని ఇస్తుంది. Photo credit: Sreemukhi/ instagram
స్టార్ హీరోయిన్ రేంజి పాపులరిటీ ఉన్న ఈ యాంకర్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. Photo credit: Sreemukhi/ instagram
బిగ్ బాస్ సీజన్-3 లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది శ్రీముఖి. Photo credit: Sreemukhi/ instagram
శ్రీముఖి కెరీయర్ కి బిగ్ బాస్ ఏంతో ఉపయోగపడిందనే చెప్పాలి. Photo credit: Sreemukhi/ instagram
ఈ హాట్ యాంకర్ హీరోయిన్ గా కూడా ఇటీవల ఎంట్రీ ఇచ్చింది. Photo credit: Sreemukhi/ instagram
‘క్రేజీ అంకుల్స్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. Photo credit: Sreemukhi/ instagram
ఈ ముద్దుగుమ్మ బిజినెస్ లో కూడా రాణిస్తుంది. Photo credit: Sreemukhi/ instagram
లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించింది. Photo credit: Sreemukhi/ instagram
తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. Photo credit: Sreemukhi/ instagram