Pooja Hegde: బుట్టబొమ్మ... ట్రెడిషనల్‌గా ఉందమ్మా!
ABP Desam
Updated at:
11 Nov 2021 09:18 PM (IST)
1
పూజా హెగ్డే మోడ్రన్ డ్రస్సుల్లో ఎంత అందంగా ఉంటారో... చుడీదార్, ట్రెడిషనల్ డ్రస్సుల్లో అంతే ముద్దుగా ఉంటారు. (Image Credit/ Pooja Hegde Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తెలుగులో పూజా హెగ్డే లాస్ట్ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. అందులో ఎక్కువగా మోడ్రన్ డ్రస్సుల్లో కనిపించారు. ఇప్పుడు ఇన్‌స్టాలో ఈ ఫొటోస్ పోస్ట్ చేశారు. (Image Credit/ Pooja Hegde Instagram)
3
సంక్రాంతికి 'రాధే శ్యామ్', ఆ తర్వాత 'ఆచార్య' సినిమాలతో పూజా హెగ్డే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. (Image Credit/ Pooja Hegde Instagram)
4
మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో కథానాయికగా నటించనున్నారు. (Image Credit/ Pooja Hegde Instagram)
5
తమిళంలో విజయ్ సరసన 'బీస్ట్' చేస్తున్నారు. (Image Credit/ Pooja Hegde Instagram)