Pooja Hegde : తన డ్రెస్ దోశలా ఉందంటున్న పూజా పాప.. మీరు చూశారా?
పూజా హెగ్డే సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో ఈ ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Image Source : Instagram/hegdepooja)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫోటోల్లో పూజా చాలా హాట్‌గా కనిపించింది. అయితే ఈ ఫోటోలకు ఫన్నీగా క్యాప్షన్ పెట్టింది. Lookin’ like a neer dosa ☺️🤍🐼 #iykyk #served అంటూ క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/hegdepooja)
అభిమానులు కూడా నీరా దోశ పర్ఫెక్ట్ క్యాప్షన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.(Image Source : Instagram/hegdepooja)
తమిళ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించి.. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సంవత్సరం ముకుంద అనే సినిమా చేసింది ఈ భామ. ఈ రెండు మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి.(Image Source : Instagram/hegdepooja)
తర్వాత దువ్వాడ జగన్నాథం చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో కమర్షియల్ హిట్‌ని అందుకుంది. అల్లుఅర్జున్ సరసన చేసిన రెండూ సినిమాలు పూజా హెగ్డేకు మంచి పేరు తీసుకొచ్చాయి. అల వైకుంఠపురం సినిమాతో పూజాకు మంచి గుర్తింపు వచ్చింది.(Image Source : Instagram/hegdepooja)
తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో పూజా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుంది. ప్రస్తుతం దేవా అనే హిందీ సినిమాలో, శింబుతో కలిసి 'STR 48'లో హీరోయిన్గా నటిస్తుంది. (Image Source : Instagram/hegdepooja)