✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pooja Hegde: పూజాహెగ్డే సెక్సీ లుక్స్... తట్టుకోలేరేమో!

ABP Desam   |  12 Jul 2021 04:09 PM (IST)
1

(Courtesy : Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న పూజాహెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఓ పక్క తెలుగులో 'రాధేశ్యామ్','ఆచార్య' సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది. 

2

(Courtesy : Instagram) మరోపక్క బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించబోతుంది. ఇవి కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న 'బీస్ట్' సినిమాతో తమిళనాట ఎంట్రీ ఇవ్వబోతుంది. 

3

(Courtesy : Instagram) ఇంత బిజీగా ఉంటూనే అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొంతకాలంగా తన హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. నిజానికి అవకాశాల కోసం పూజా గ్లామర్ షో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నటిగా ఆమె చాలా బిజీగా ఉంటుంది. 

4

(Courtesy : Instagram) కానీ ఎందుకో పూజా మాత్రం తన హాట్ నెస్ తో కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తోంది. రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగుతూ వాటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. ఈ బ్యూటీకి ఇన్స్టాగ్రామ్ లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. 

5

(Courtesy : Instagram) సెలబ్రిటీలకు ఎంత ఫాలోయింగ్ ఉంటే అంత సంపాదించుకోవచ్చు. ఒక్కో కమర్షియల్ పోస్ట్ కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది పూజాహెగ్డే. 

6

(Courtesy : Instagram) ఇప్పుడు ఈ సంపాదన మరింత పెంచుకోవాలనే అమ్మడు ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంది. దీంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.   

7

ఆమె షేర్ చేస్తోన్న ఫోటోలకు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం ఆమె గ్లామర్ షోకి ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

8

(Courtesy : Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్న తరువాత ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

9

(Courtesy : Instagram) బ్లాక్ డ్రెస్ లో పూజాహెగ్డే హాట్ ఫోటో

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Pooja Hegde: పూజాహెగ్డే సెక్సీ లుక్స్... తట్టుకోలేరేమో!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.