Pooja Hegde Birthday: అందాల అరవిందకు ‘రాధేశ్యామ్’ బర్త్ డే విషెస్
(Image credit: Instagram) అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ నుంచి ప్రత్యేకంగా పోస్టర్ విడుదలైంది. అందులో ఆమె పాత్ర ‘ప్రేరణ’ను గుర్తు చేస్తూ స్పెషల్ పోస్ట్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
(Image credit: Instagram) సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వారు కూడా పూజా పుట్టినరోజు సందర్భంగా శుభాాకాంక్షలు తెలియజేశారు.
(Image credit: Instagram) అలాగే మెగా స్టార్ చిరు ఆచార్య టీమ్ కూడా ప్రత్యేకంగా పోస్టర్ ను విడుదల చేసింది.
(Image credit: Instagram) టాలీవుడ్ లో మంచి చిత్రాలను చేజిక్కించుకున్న తారల్లో పూజా ఒకరు.
(Image credit: Instagram) రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. పోస్టర్లు, ట్రైలర్లు, ప్రభాస్, పూజా లుక్ చూస్తుంటే సినిమా హిట్ కొట్టడం ఖాయంలా కనిపిస్తోంది.
(Image credit: Instagram) పూజా 1990లో, అక్టోబర్ 13న జన్మించింది. ముంబైలోనే పుట్టి పెరిగింది ఈ భామ.
(Image credit: Instagram) తల్లిదండ్రులది మాత్రం కర్ణాటకలోని ఉడుపి. అక్కడ్నించి ముంబైకి వలస వచ్చిన కుటుంబం వీరిది.
(Image credit: Instagram) 2012లో తమిళ ముగమూడితో చిత్రపరిశ్రమకు వచ్చింది. 2014లో తొలి తెలుగు సినిమా ఒక లైలా కోసం నాగ చైతన్యతో నటించింది.
(Image credit: Instagram) పూజా హెగ్డె క్యూట్ పిక్స్
(Image credit: Instagram) పూజా హెగ్డె క్యూట్ పిక్స్