Paayal Rajputh Photos: పాయల్ ఈ పని కూడా మొదలుపెట్టేసిందా...?
ABP Desam | 25 Jan 2022 02:58 PM (IST)
1
ఈ ఫోటోను చూస్తే పాయల్ కెమెరా పనితనం కూడా నేర్చేసుకుందేమో అనిపిస్తోంది కదూ... తన సినిమా ప్రారంభం రోజున జస్ట్ కెమెరాలోంచి చూస్తోంది అంతే. -Image credit: PaayalRajputh/Instagram
2
తన కొత్త సినిమా ప్రారంభమైన సందర్భంగా పాయల్ కెమెరాతో ఇలా ఫోటోలకు ఫోజులిచ్చింది. -Image credit: PaayalRajputh/Instagram
3
ఆ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది. -Image credit: PaayalRajputh/Instagram
4
ఆర్ ఎక్స్100 బ్యూటీ చేసిన సినిమాలు, హిట్లు తక్కువే అయినా అభిమానులు మాత్రం ఎక్కువే ఉన్నారు. -Image credit: PaayalRajputh/Instagram
5
హాట్ ఫోజులతో అభిమానుల్లో హీట్ పెంచుతుంది ఈ ముద్దుగుమ్మ. -Image credit: PaayalRajputh/Instagram
6
పాయల్ రాజ్ పుత్ ఫోటోస్ -Image credit: PaayalRajputh/Instagram