Shraddha Kapoor Photos: 'సాహో' బ్యూటీ శ్రద్ధాకపూర్ మేకప్ వేసుకున్నట్టు లేదు..అయినా ఎంత ముద్దుగా ఉందో..
ABP Desam | 25 Jan 2022 12:58 PM (IST)
1
సాహోతో తెలుగు ప్రజలకు చేరువైన అందాల రాశి శ్రద్ధా కపూర్. బాలీవుడ్ లో వరుస సినిమాలో బిజీగా ఉన్న శ్రద్ధ...బాలీవుడ్ నటుడు శక్తికపూర్ కుమార్తె. 2013లో వచ్చిన 'ఆషికి2' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2
శ్రద్ధా నటించిన చాలా సినిమాలు కమర్షియల్ సక్సెస్ అవడంతో అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. శ్రద్ధా నటి మాత్రమే కాదు గాయకురాలు కూడా.
3
సోషల్ మీడియాలో తాజాగా శ్రద్ధా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి..
4
శ్రద్ధాకపూర్ (image credit :Shraddha /Instagram)
5
శ్రద్ధాకపూర్ (image credit :Shraddha /Instagram)
6
శ్రద్ధాకపూర్ (image credit :Shraddha /Instagram)
7
శ్రద్ధాకపూర్ (image credit :Shraddha /Instagram)
8
శ్రద్ధాకపూర్ (image credit :Shraddha /Instagram)
9
శ్రద్ధాకపూర్ (image credit :Shraddha /Instagram)