✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Psyco Killer OTT : రక్తం తాగే సైకో కిల్లర్ - ఓటీటీలో లేటెస్ట్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ డోంట్ మిస్

Ganesh Guptha   |  30 May 2026 12:09 PM (IST)
Psyco Killer OTT : రక్తం తాగే సైకో కిల్లర్ - ఓటీటీలో లేటెస్ట్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ డోంట్ మిస్

సైకో కిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్

1

ఓ హైవే పెట్రోల్ ఆఫీసర్ భర్తను సైకో కిల్లర్ దారుణంగా హత్య చేస్తాడు. కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో సదరు లేడీ ఆఫీసర్‌కు షాకింగ్ విషయాలు తెలుస్తాయి.

Continues below advertisement
2

క్షుద్రపూజలతో నర హంతక సైతాన్‌ను ఆరాధించే సైకో కిల్లర్ వరుసగా మర్డర్స్ చేస్తుంటాడు. ఓ పూజారిని చంపి రక్తం తాగుతాడు.

Continues below advertisement
3

భయంకరమైన నర హంతకుడిని లేడీ ఆఫీసర్ ఎలా పట్టుకుంది? ఇన్వెస్టిగేషన్‌లో ఆమె తెలుసుకున్న భయంకర్ నిజాలేంటి? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

4

ఈ మూవీ టైటిల్ సైకో కిల్లర్. గావిన్ పాలోన్ దర్శకత్వం వహించగా... జార్జినా కాంప్‌బెల్, జేమ్స్ ప్రెస్టన్ రోజర్స్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • Psyco Killer OTT : రక్తం తాగే సైకో కిల్లర్ - ఓటీటీలో లేటెస్ట్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ డోంట్ మిస్
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.