RGV Aaradhya Devi : ఆర్జీవీ హీరోయిన్ బోల్డ్ లుక్ - యూత్ 'ఆరాధ్య' దేవత
Ganesh Guptha | 30 May 2026 08:25 AM (IST)

ఆరాధ్య దేవి స్టన్నింగ్ ఫోజులు
1
ఆరాధ్య దేవి... ఈ పేరు డైరెక్ట్‌గా చెబితే ఎవరూ గుర్తు పట్టరు. కానీ ఆర్జీవీ 'శారీ' హీరోయిన్ అంటే అందరూ గుర్తు పడతారు.
2
కేరళకు చెందిన ఈమె పేరు లక్ష్మి సతీష్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చీర కట్టుతో ఫోటో షూట్స్, రీల్స్ చేసి ఇన్ స్టాలో పాపులర్ అయ్యారు.
3
అలా చీరకట్టులో ఆరాధ్యను చూసిన ఆర్జీవీ ఈమెను వెతికి పట్టుకుని మరీ సినిమా ఛాన్స్ ఇచ్చారు. 'శారీ' మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు.
4
ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఆరాధ్య తన అందంతో కుర్రాళ్ మతి పోగొడుతోంది. మోడ్రన్ డ్రెస్సులో బోల్డ్ లుక్‌తో ఫోటో షూట్స్‌తో మరింత పాపులర్ అయ్యారు.
5
ప్రస్తుతం ఆరాధ్య లేటెస్ట్ ఫోటో షూట్ ట్రెండ్ అవుతోంది. స్టన్నింగ్ ఫోజులకు యూత్ ఫిదా అవుతున్నారు. ఆరాధ్య దేవత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.