✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Honeymoon Express OTT Streaming: థియేటర్లలో అంతగా ఆడలేదు కానీ... అమెజాన్ ప్రైమ్‌లో హెబ్బా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సూపర్ రెస్పాన్స్

S Niharika   |  28 Aug 2024 11:20 AM (IST)
1

'30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావ్, 'కుమారి 21ఎఫ్' ఫేమ్ హెబ్బా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ సినిమా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. థియేటర్లలో జూన్ 21, 2024న ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. 

2

ఆగస్టు 27 నుంచి 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఓటీటీలో విడుదల అయ్యింది. ఈతరం యువతీ యువకులు మధ్య వైవాహిక సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రేమ, పెళ్లి, విడాకులు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. 

3

థియేటర్లలో 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'కు అంత మంచి స్పందన రాలేదు. కమర్షియల్ లెక్కల పరంగా చూసుకున్నా, క్రిటిక్స్ రివ్యూస్ పరంగా చూసుకున్నా ఫ్లాప్. కానీ, ఈ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రీసెంట్ గా విడుదలైన 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతోంది. 

4

చైతన్య రావ్ ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌ ఫిలిమ్స్ చేస్తూ ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకున్నారు. 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'కు ఓటీటీలో ఆదరణ రావడానికి అదొక రీజన్. చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ మధ్య రొమాంటిక్ సీన్స్ - ఆ సన్నివేశాలకు ఓటీటీ వ్యూవర్స్‌లో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.

5

'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' చిత్రాన్ని కేకేఆర్, బాల రాజ్ ప్రొడ్యూస్ చేయగా... బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. కళ్యాణీ మాలిక్ సంగీతం అందించారు. ఆయన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • Honeymoon Express OTT Streaming: థియేటర్లలో అంతగా ఆడలేదు కానీ... అమెజాన్ ప్రైమ్‌లో హెబ్బా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సూపర్ రెస్పాన్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.