✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ananya Panday Web Series: విజయ్ దేవరకొండ 'లైగర్' హీరోయిన్ నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ - ఏ ఓటీటీలో, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?

S Niharika   |  19 Aug 2024 02:37 PM (IST)
1

Ananya Panday's Call Me BAE Web Series Update: బాలీవుడ్ భామ, విజయ్ దేవరకొండ 'లైగర్'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముంబై ముద్దుగుమ్మ అనన్యా పాండే. ఆవిడ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'కాల్ మీ బే'. ట్రైలర్, అలాగే సిరీస్ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. (Image Courtesy: ananyapanday / Instagram)

2

ఆగస్టు 20వ తేదీన... అంటే ఈ మంగళవారం 'కాల్ మీ బే' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ తెలిపింది. అమెజాన్ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ ఇది. (Image Courtesy: ananyapanday / Instagram)

3

Call Me Bae Web Series Streaming Date: కామెడీ డ్రామాగా 'కాల్ మీ బే' సిరీస్ తెరకెక్కింది. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. (Image Courtesy: ananyapanday / Instagram)

4

'కాల్ మీ బే' వెబ్ సిరీస్ లో వీర్ దాస్, గుర్ ఫతేహ్ ఫిర్జాదా, వరుణ్ సూద్, విహాన్ సమత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు Colin D'Cunha దర్శకత్వం వహించారు. (Image Courtesy: ananyapanday / Instagram)

5

అనన్యా పాండేకు ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఇంతకు ముందు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం రూపొందిన ఒక సినిమాలో నటించారు. (Image Courtesy: ananyapanday / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • Ananya Panday Web Series: విజయ్ దేవరకొండ 'లైగర్' హీరోయిన్ నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ - ఏ ఓటీటీలో, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.