✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?

S Niharika   |  21 Dec 2025 05:57 PM (IST)
1

జేమ్స్ కామెరూన్ సై-ఫై యాక్షన్ ఫ్రాంచైజీ 'అవతార్' మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల అవతార్ సిరీస్ కొత్త సినిమా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' థియేటర్లలో విడుదలైంది.

Continues below advertisement
2

'అవతార్ 3' విడుదలకు ముందు ఈ ఫ్రాంచైజీ అభిమానులు ఫస్ట్ రెండు భాగాలను చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. మీరు కూడా 'అవతార్' ఫస్ట్ రెండు సినిమాలను OTT ప్లాట్‌ఫారమ్‌లో చూడాలనుకుంటే... పూర్తి వివరాలు ఇవిగో!

Continues below advertisement
3

'అవతార్' ఫస్ట్ పార్ట్ 2009లో విడుదలైంది. అదొక గేమ్ ఛేంజర్ సినిమా. దాంతో ప్రేక్షకులకు పండోరా అనే అందమైన ప్రపంచాన్ని పరిచయం చేశారు.

4

'అవతార్' సినిమాను ఓటీటీలో చూడాలని అనుకుంటే... డిస్నీ ప్లస్ ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్‌కు చూడవచ్చు.

5

'అవతార్: ద వే ఆఫ్ వాటర్'... అవతార్ ఫ్రాంచైజీలో రెండవ భాగం ఇది. ఈ సినిమాను కూడా డిస్నీ ప్లస్ లో చూడవచ్చు. అదే సమయంలో ప్రైమ్ వీడియోలో ఇది రెంట్‌కు తీసుకోవచ్చు.

6

'అవతార్' ఫ్రాంచైజీ సినిమాలను విజువల్స్ పరంగా వండర్ అని చెప్పవచ్చు.

7

'అవతార్ ఫైర్ అండ్ యాష్' - అవతార్ ఫ్రాంచైజీలో లేటెస్ట్ సినిమా ప్రస్తుతం కేవలం థియేటర్లలోనే నడుస్తోంది. ఇది ఇంకా ఏ OTT ప్లాట్‌ఫారమ్‌లోనూ అందుబాటులో లేదు.

8

థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత 'అవతార్: ఫైర్ అండ్ యాష్' డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

9

అవతార్ యూనివర్స్ కి సంబంధించిన కొన్ని ప్రత్యేక డాక్యుమెంటరీలు, ఫీచర్ వీడియోలు కూడా ఉన్నాయి, ఇవి సినిమాల తయారీ విధానం, పండోరా ప్రపంచం వెనుక కథను చూపిస్తాయి. వీటిలో కొన్ని కంటెంట్ డిస్నీ ప్లస్ లో అందుబాటులో ఉన్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.