✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Most Popular Actress India: మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్ సమంతే... రెండో పెళ్ళైనా క్రేజ్ తగ్గలే - బాలీవుడ్ బ్యూటీలను వెనక్కి నెట్టిన సౌత్ స్టార్

S Niharika   |  21 Dec 2025 03:13 PM (IST)
1

ఓర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం... ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో సౌత్ స్టార్ సమంత రూత్ ప్రభు పేరు ఉంది. ఇటీవల ఆమె రెండవ వివాహం చేసుకుంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఏడు అడుగులు వేశారు.

Continues below advertisement
2

ఓర్మాక్స్ జాబితాలో బాలీవుడ్ నటి ఆలియా భట్ రెండవ స్థానంలో ఉన్నారు.

Continues below advertisement
3

ఓర్మాక్స్ జాబితాలో ఈసారి సాయి పల్లవిని వెనక్కి నెట్టి రష్మికా మందన్నా మూడో స్థానంలో నిలిచింది.

4

ఓర్మాక్స్ జాబితాలో నాల్గవ స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచింది.

5

ఈ జాబితాలో ఐదవ స్థానంలో నటి త్రిష కృష్ణన్ ఉన్నారు.

6

ఈ జాబితాలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఆరవ స్థానంలో ఉన్నారు.

7

ఆర్మాక్స్ జాబితాలో నటి నయనతార ఏడవ స్థానంలో ఉన్నారు.

8

నటి సాయి పల్లవి ఈసారి ఎనిమిదవ స్థానంలో నిలిచింది.

9

'పుష్ప 2'లో 'కిస్సిక్' పాటతో అందరి మనసులను గెలుచుకున్న శ్రీలీల ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉంది.

10

ఓర్మాక్స్ జాబితాలో తమన్నా భాటియా పేరు గల్లంతు అయ్యింది. ఆమెను వెనక్కి నెట్టి అనుష్క శెట్టి అడుగు పెట్టింది. ఈ జాబితాలో ఆమె 10వ స్థానంలో ఉంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Most Popular Actress India: మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్ సమంతే... రెండో పెళ్ళైనా క్రేజ్ తగ్గలే - బాలీవుడ్ బ్యూటీలను వెనక్కి నెట్టిన సౌత్ స్టార్
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.