Dethadi Harika: ఎల్లో శారీలో అలేఖ్య... ట్రెడిషనల్ వేర్‌లో దేత్తడి దుమ్ము దులిపిందిగా
Alekhya Harika In Saree: అలేఖ్య హారిక... అసలు పేరు కంటే దేత్తడి హారిక అంటే తెలుగు ప్రజలు ఎక్కువ మంది గుర్తు పడతారు. దేత్తడి యూట్యూబ్ ఛానల్‌లో షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ సిరీస్‌లకు పాపులారిటీ అటువంటిది. (Image Courtesy: alekhyaharika_ / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్‌ల ద్వారా పాపులర్ అయిన తెలుగు అమ్మాయిలలో అలేఖ్య హారిక ఒకరు. లేటెస్ట్‌గా ఆవిడ ఎల్లో శారీలో ఫోటోషూట్ చేశారు. (Image Courtesy: alekhyaharika_ / Instagram)
ఎల్లో శారీలో అలేఖ్య హారిక ఫోటోషూట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా... నెటిజెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రెడిషనల్ వేర్‌లో దేత్తడి హారిక దుమ్ము దులిపిందని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: alekhyaharika_ / Instagram)
త్వరలో అలేఖ్య హారిక వెండితెరకు కథానాయికగా పరిచయం కానున్నారు. సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మాణంలో సంతోష్ శోభన్ సరసన ఆవిడ ఒక సినిమా చేస్తున్నారు. (Image Courtesy: alekhyaharika_ / Instagram)
అలేఖ్య హారిక లేటెస్ట్ ఫోటోలతో పాటు టాలీవుడ్ హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలకు ఇంకా తాజా రాజకీయ సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం వెబ్సైట్ ఫాలో అవ్వండి. (Image Courtesy: alekhyaharika_ / Instagram)