Ashika Ranganath: తిరుమల శ్రీవారి సేవలో 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్!
RAMA | 30 Apr 2025 11:24 AM (IST)
1
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్
2
వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంది..అనంతరం వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు
3
తిరుమల ప్రసాదం అంటే చాలా ఇష్టం అంది ఆషికా రంగనాథ్..
4
ప్రస్తుతం మెగాస్టార్ లో విశ్వంభరలో నటిస్తున్నానని..ఈ అవకాశం రావడం తన అదృష్టం అంటోంది ఆషికా
5
నందమూరి కళ్యాణ్ రామ్ క 'అమిగోస్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఆషిక రంగనాథ్. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది