Mithila Palkar Photos: 'ఓరి దేవుడా' పొట్టి నూడుల్స్ మహా అల్లరి పిల్ల
‘ఓరి దేవుడా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ మిథిలా పాల్కర్, తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. అందం అభినయంతో అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది.
మిథిలా పాల్కర్ పుట్టి పెరిగింది అంతా బాంబేలోనే. పలు బాలీవుడ్ మూవీస్ లో, ఓటీటీల్లో సందడి చేసింది. రీసెంట్ గా విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'ఓరి దేవుడా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అనుపాల్ రాజ్ అనే పాత్రలో నటించి మెప్పించింది.
'ఓరి దేవుడా' మూవీ మిథిలా పాల్కర్(Image Credit: Mithila Palkar/Instagram)