బ్లాక్ డ్రస్సులో మెరిసిపోతున్న బాలీవుడ్ బ్యూటీ!
ABP Desam
Updated at:
02 Aug 2023 05:31 PM (IST)
1
ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహి ముంబైలో ఫొటోగ్రాఫర్ల కంట పడ్డారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బాలీవుడ్లో నోరా స్పెషల్ సాంగ్స్‌కు పెట్టింది పేరు.
3
గతంలో బాహుబలి, టెంపర్ లాంటి తెలుగు సినిమాల్లో కూడా నోరా ప్రత్యేక గీతాల్లో నర్తించారు.
4
ఇప్పుడు మళ్లీ కీలక పాత్రతో టాలీవుడ్లో అడుగు పెట్టనున్నారు.
5
వరుణ్ తేజ్, ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ల కాంబినేషన్లో తెరకెక్కున్న ‘మట్కా’లో నోరా నటించనున్నారు.
6
ఇందులో కీలక పాత్రలో నటించడంతో పాటు ప్రత్యేక గీతంలో కాలు కదపనున్నారని తెలుస్తోంది.