Shraddha Das Photos: 'శ్రద్ధ'గా అందంతో చంపేస్తోంది
గ్లామర్ షో లో అస్సలు తగ్గని శ్రద్ధాదాస్ కి ఇప్పటి వరకూ కెరీర్ టర్న్ అయ్యే హిట్టు లేదు. అయినప్పటికీ అవకాశాలు దక్కించుకోవడంలో మాత్రం జోరుమీదుంది. ఆమధ్య ‘ఏక్ మినీ కథ’ సినిమాలో గురూజీగా కనిపించిన శ్రద్దా..మరో రెండు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ( Image Credit: Shraddha Das/Instagram)
తెలుగులో 'ఆర్య 2', 'డార్లింగ్', 'మొగుడు' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా దాస్. బాలీవుడ్ లో, బెంగాలీలో కొన్ని సినిమాలు చేసింది కానీ ఏవీ పెద్దగా కలసిరాలేదు. ( Image Credit: Shraddha Das/Instagram)
వెండితెరపై కాస్త స్లో అయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉండే శ్రద్ధాదాస్ లేటెస్ట్ గా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ( Image Credit: Shraddha Das/Instagram)
చెప్పుకోదగిన అవకాశాలు రాకపోయినా ..వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది. శ్రద్ధాదాస్ లేటెస్ట్ మూవీస్ 'నిరీక్షణ', 'అర్థం' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ( Image Credit: Shraddha Das/Instagram)
శ్రద్ధాదాస్ ( Image Credit: Shraddha Das/Instagram)
శ్రద్ధాదాస్ ( Image Credit: Shraddha Das/Instagram)
శ్రద్ధాదాస్ ( Image Credit: Shraddha Das/Instagram)