✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Niharika Konidela : కమిటీ కుర్రాళ్ల సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉన్న నిహారిక.. ట్రెడీషనల్​ లుక్స్​లో ఇచ్చిపడేస్తుందిగా

Geddam Vijaya Madhuri   |  08 Aug 2024 06:55 AM (IST)
1

నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్​గా తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రాళ్లు. ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కానుంది.(Images Source : Instagram/Niharika Konidela)

2

సినిమా రిలీజ్ డేట్​ దగ్గరకు వచ్చేసరికి నిహారిక ప్రమోషన్స్​లో బిజీగా మారిపోయింది. ట్రెడీషనల్ లుక్స్​లో కనిపిస్తూ.. మూవీని ప్రమోట్ చేస్తుంది. (Images Source : Instagram/Niharika Konidela)

3

తాజాగా ఎల్లో, వైలెట్ కలర్ కాంబినేషన్​లో వచ్చిన లంగా, ఓణిలో మెరిసింది. డ్రెస్​కి తగ్గట్లు జ్యూవెలరీ పెట్టుకుని ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Niharika Konidela)

4

కమిటీ కుర్రాళ్లు సినిమాను పింక్ ఎలిఫెంట్​ తెరకెక్కిస్తుంది. నిహారిక నిర్మాతగా పలు వెబ్​సిరీస్​లను చేసింది. (Images Source : Instagram/Niharika Konidela)

5

హీరోయిన్​గా కంటే ముందు యాంకర్​గా కెరీర్​ను ప్రారంభించింది. అనంతరం వెబ్​ సిరీస్​లు చేస్తూ.. ఆ సమయంలోనే పింక్ ఎలిఫెంట్స్​ ప్రొడక్షన్​ను ప్రారంభించింది.(Images Source : Instagram/Niharika Konidela)

6

తాజాగా కొత్తవాళ్లకు అవకాశమిస్తూ.. పలు సెన్సిటివ్ టాపిక్స్​ను ప్రస్తావిస్తూ కమిటీ కుర్రాళ్లు అనే సినిమాను ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదారణ సంపాదించుకుంటుందని ఇంటర్వ్యూల్లో తెలిపింది.(Images Source : Instagram/Niharika Konidela)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Niharika Konidela : కమిటీ కుర్రాళ్ల సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉన్న నిహారిక.. ట్రెడీషనల్​ లుక్స్​లో ఇచ్చిపడేస్తుందిగా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.