Niharika Konidela : అదిరేటి చీర కట్టి క్యూట్‌గా నవ్వేస్తున్న నిహారిక
బ్లూ చీర కట్టుకుని.. నిహారిక ఫోటోలకు ఫోజులిచ్చింది. చీరకు తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ ధరించింది. ఈ ఫోట్లో నిహారిక చాలా అందంగా కనిపిస్తుంది.(Images Source : Instagram/niharikakonidela)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజడ వేసుకుని.. ముందుకు వేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది. (Images Source : Instagram/niharikakonidela)
చిన్న బొట్టు పెట్టుకుని.. మినిమల్ మేకప్ లుక్‌లో.. రెడ్ లిప్‌స్టిక్‌తో అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/niharikakonidela)
మెగా కాంపౌండ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎందరో హీరోలు వచ్చారు కానీ.. అక్కడినుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. (Images Source : Instagram/niharikakonidela)
డివోర్స్ తీసుకున్న తర్వాత ఈ భామ తనకు సంబంధించిన ప్రతి విషయంపై జాగ్రత్తలు తీసుకుంటుంది. ముందుగా తన లుక్స్‌పై కేర్ తీసుకున్న నిహారిక.. ఇప్పుడు తన సినీ కెరీర్‌పై దృష్టి సారించింది. (Images Source : Instagram/niharikakonidela)
ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ షోతో కెరీర్‌ను ప్రారంభించింది నిహారిక. తర్వాత షార్ట్ ఫిల్మ్ చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లింది.(Image Source : Instagram/niharikakonidela)
తాజాగా ఓ మలయాళ సినిమా షుటింగ్‌లో పాల్గొంది నిహారిక. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది నిహారిక.(Images Source : Instagram/niharikakonidela)