Mehreen Pirzada : డిఫరెంట్ శారీ లుక్స్‌లో మెహ్రీన్.. కలెక్షన్ బాగుందిగా
హీరోయిన్ మెహ్రీన్ తాజాగా ట్రెడీషనల్ లుక్‌లో ఓ ఫోటోషూట్ చేసింది. వివిధ రంగుల చీరల్లో.. వివిధ మేకప్ లుక్స్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/MehreenPirzada)
గ్రీన్ కలర్ శారీ కట్టుకుని.. దానికి తగ్గట్లు రెడ్ కలర్ బ్లౌజ్ ధరించి తన లుక్‌ని సెట్ చేసుకుంది. హెయిర్ లీవ్ చేసి.. మెడకు చౌకర్, చేతులకు గాజులు, ఉంగరాలు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/MehreenPirzada)
ఆరెంజ్, రెడ్ కలర్ కాంబీనేషన్‌లో వచ్చిన చీరలో కూడా ఈ భామ ఫోటోషూట్ చేసింది. ఈ లుక్‌లో కూడా మెహ్రీన్ చాలా అందంగా కనిపించింది. మినిమల్ మేకప్, రెడ్ లిప్‌స్టిక్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/MehreenPirzada)
గోల్డెన్ కలర్ శారీని సిల్వర్ కలర్ బ్లౌజ్‌తో పెయిర్ చేసింది. చెవులకు భారీ ఝుంకాలు పెట్టుకుని.. ముక్కుకు పుడక పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/MehreenPirzada)
‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది.(Image Source : Instagram/MehreenPirzada)
ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన క్యారెక్టర్ చేస్తూ తన టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేసింది మెహ్రీన్. ఇప్పటికీ తన నటన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది మెహ్రీన్.(Image Source : Instagram/MehreenPirzada)
కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా.. తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఫోటోషూట్లు చేస్తూ వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. (Image Source : Instagram/MehreenPirzada)