Aditi and Siddharth: నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు .. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ ఎంత హ్యపీగా ఉన్నారో చూశారా!
RAMA
Updated at:
30 Nov 2024 12:50 PM (IST)
1
చెలియా సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన అదితి రావు హైదరి తన భర్త సిద్దార్థ్ తో కలసి ముచ్చటగా దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
హీరో సిద్దార్థ్ - హీరోయిన్ అదితి రావు హైదరి గతంలో ఓ ఆలయంలో సింపిల్ గా పెళ్లిచేసుకున్నారు.. రీసెంట్ గా రాజకోటలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు.
3
మహా సముద్రం సినిమా షూటింగ్ టైమ్ లో ఇద్దరి మధ్యా పరిచయం ప్రేమగా మారింది. డేటింగ్ చేసి సీక్రెట్ గా నిశ్చితార్థం చేస్తున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారకు
4
You be you ...and I will be me... Hold my hand my love...and the rest we will see - Adu-Siddhu ❤️ అని పోస్ట్ పెట్టారు
5
అదితి రావు - సిద్దార్థ్ లేటెస్ట్ ఫొటోస్