Niharika Konidela: శారీలో మెగా డాటర్ నిహారిక... రాయల్ లుక్ అంటే ఇది కదా!
Niharika Konidela Instagram: మెగా డాటర్ నిహారిక కొణిదెల అండ్ బ్యూటిఫుల్ శారీ... డిలైట్ కాంబినేషన్ చెప్పాలి. ఫ్యామిలీ ఫంక్షన్స్, సినిమా వేడుకల్లో ఇంపార్టెంట్ అయితే నిహారిక చీరలోనే వస్తారు. ఆవిడ లేటెస్ట్ శారీ ఫొటోస్ ఒకసారి చూడండి. (Image Courtesy: niharikakonidela / Instagram)
రాయల్ లుక్ అంటే ఇది కదా... అని సోషల్ మీడియాలో నిహారిక షేర్ చేసిన లేటెస్ట్ శారీ ఫోటోలకు ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆమె లుక్ అదిరిందని అంటున్నారు. (Image Courtesy: niharikakonidela / Instagram)
దీపావళికి సైతం నిహారిక చీర కట్టుకున్నారు. ఇదిగో వైట్ శారీలో ఆవిడ సందడి చేశారు. నటిగా ఒకవైపు బిజీగా ఉంటుందని నిహారిక మరోవైపు నిర్మాతగా బిజీ కావడానికి ట్రై చేస్తున్నారు. (Image Courtesy: niharikakonidela / Instagram)
నిర్మాతగా 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాతో వెండితెరపై కూడా నిహారిక సూపర్ సక్సెస్ సాధించారు ఇప్పుడు ఆవిడ కొన్ని కథలు వింటున్నారని త్వరలో మరొక సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందని తెలిసింది. (Image Courtesy: niharikakonidela / Instagram)