Nethrikaa Boini Photos: మళ్లీశ్వరి సినిమాలో విక్టరీ వెంకటేశ్ తో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఈ చిత్రంలో ఉన్న చలాకీ చిన్నది ఎవరో గుర్తుపట్టారా? ఈమె ఒకప్పుడు బాలనటి. ఇంకా గుర్తురాలేదా? అయితే, చూడండి. (Courtesy: Nethrikaa Boini/Instagram)
ఈమె పేరు నేత్రిక. వెంకటేష్ హీరోగా నటించిన ‘మల్లీశ్వరి’, సిద్ధార్థ్ చిత్రం ‘కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం’, అనుష్క నటించిన ‘పంచాక్షరి’, శర్వానంద్ చిత్రం ‘ప్రస్థానం’.. తదితర చిత్రాల్లో ఈమె బాల నటిగా కనిపించింది. (Courtesy: Nethrikaa Boini/Instagram)
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో బసవతారకం చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించింది. (Courtesy: Nethrikaa Boini/Instagram)
నేత్రిక 2000, ఏప్రిల్, 28న హైదరాబాదులో జన్మించింది. (Courtesy: Nethrikaa Boini/Instagram)
నేత్రిక పాఠశాల, కళాశాలలో చురుకైన విద్యార్థిని. డ్యాన్స్, నాటకాలు, క్రీడలంటే ఈమెకు చాలా ఇష్టం. (Courtesy: Nethrikaa Boini/Instagram)
నేత్రిక చైల్డ్ ఆర్డీస్ట్‌గా తెలుగులో 30కి పైగా సినిమాలు చేసింది. (Courtesy: Nethrikaa Boini/Instagram)