Priyamani Photos: షార్ట్ స్కర్ట్.. టీషర్ట్.. ప్రియమణి స్టైలిష్ ఫొటోలు చూశారా..?
ABP Desam | 29 Sep 2021 04:48 PM (IST)
1
(Photo Courtesy: Instagram) ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది ప్రియమణి.
2
(Photo Courtesy: Instagram) ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది ఈ బ్యూటీ.
3
(Photo Courtesy: Instagram) ఇప్పుడు టీవీ షోలు, వెబ్ సిరీస్ అంటూ బిజీగా గడుపుతోంది.
4
(Photo Courtesy: Instagram) ఈమె నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ కు మంచి క్రేజ్ వచ్చింది.
5
(Photo Courtesy: Instagram) దీంతో ప్రియమణికి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.
6
(Photo Courtesy: Instagram) ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
7
(Photo Courtesy: Instagram) తాజాగా షార్ట్ స్కర్ట్, టీషర్ట్ వేసుకొని అమ్మడు ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.
8
(Photo Courtesy: Instagram) ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు