Keerthi Suresh Photos: కీర్తి సురేష్ క్యూట్ లుక్స్.. ఫొటోలపై ఓ లుక్కేయండి..
ABP Desam
Updated at:
29 Sep 2021 06:34 PM (IST)
1
(Photo Courtesy: Instagram) 'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న కీర్తి సురేష్.. బిజీ హీరోయిన్ గా మారింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Photo Courtesy: Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు సరసన 'సర్కారు వారు పాట' సినిమాలో నటిస్తోంది.
3
(Photo Courtesy: Instagram) సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
4
(Photo Courtesy: Instagram) ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
5
(Photo Courtesy: Instagram) ఇందులో ఆమె తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది.
6
(Photo Courtesy: Instagram) ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
7
(Photo Courtesy: Instagram) కీర్తి సురేష్ క్యూట్ ఫొటోలు