Neha Shetty : రెడ్ శారీలో లేడీ టైగర్.. హాట్ లుక్స్‌తో ఫోజులిచ్చిన నేహా శెట్టి
నేహా శెట్టి రెడ్ కలర్ శారీలో ఫోటోషూట్ చేసింది. శారీకి తగ్గట్లు డిజైనర్ డీప్ నెక్ బ్లౌజ్‌ని పెయిర్ చేసింది. (Images Source : Instagram/Neha Shetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసెమీ కర్ల్స్‌తో హెయిర్‌ని లీవ్ చేసి.. ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది బ్యూటీ. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో మినిమల్ జ్యూవెలరీతో తన లుక్స్‌ని స్టైలిష్‌గా మార్చుకుంది.(Images Source : Instagram/Neha Shetty)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Just me, a little red and a lot of attitude. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Neha Shetty)
😍🔥🔥Lovely hot and gorgeous❤❤ అంటూ అభిమానులు ఆమె ఫోటోలకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఫైర్ ఎమోజీలు, రెడ్ హార్ట్స్తో కామెంట్స్ పెడుతున్నారు. (Images Source : Instagram/Neha Shetty)
డీజే టిల్లులో రాధికగా నేహా శెట్టికి ఎంతో క్రేజ్ వచ్చింది. ఆమె తర్వాత ఎన్ని సినిమాలు చేసినా.. రాధికగానే ఆమె అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. (Images Source : Instagram/Neha Shetty)